టిఎస్‌పీఎస్సీ శుక్రవారం రాత్రి 547 పోస్టుల భర్తీ కొరకు గత ఏడాది నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రకటించింది. వీటికి సంబందించి జనరల్ ర్యాంక్, మెరిట్ జాబితాలను టిఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్ధులందరికీ అందుబాటులో ఉంచిన్నట్లు టిఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల ధృవీకరణ పత్రాల పరిశీలన కొరకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలోనే ప్రకటిస్తామని టిఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
టిఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఓవర్ సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, ఏఎంవిఐ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిపి మొత్తం 547 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసి గత ఏడాది మే-జూలై మద్య ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించింది.
ఈ పరీక్షలకు సంబందించి జనరల్ ర్యాంక్ జాబితాలకు సంబంధించిన లింక్స్:
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్: TPBO_1422_GRL_DISPLAY.XLS (tspsc.gov.in)
డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్: DI_2122_GRL_DISPLAY.XLS (tspsc.gov.in)
హార్టికల్చర్ ఆఫీసర్స్: HO_2422_GRL_DISPLAY.XLS (tspsc.gov.in)
లైబ్రేరియన్స్: LIB_3022_GRL_DISPLAY.XLS (tspsc.gov.in)
ఏఎంవిఐ: AMVI_3122_GRL_DISPLAY.XLS (tspsc.gov.in)
అగ్రికల్చర్ ఆఫీసర్స్: AGRIO_2722_GRL_DISPLAY.XLS (tspsc.gov.in)