తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ

May 27, 2023
img

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ శనివారం జారీ అయ్యింది. జూన్ 26 నుంచి ఆగస్ట్ 9 వరకు మూడు దశలలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 


Related Post