ఐటి, సాఫ్ట్‌వేర్ రంగం పుణ్యమాని చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నత ఆదాయ వర్గంలోకి మారాయి. కానీ ఆ మార్పు కోసం తల్లితండ్రులు తమ సుఖ సంతోషాలను త్యాగం చేయాల్సివస్తోంది. కానీ ప్రతీరోజూ కష్టపడితే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రదండం తిప్పినట్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేస్తోంది. అదెలాగో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పిన ఈ మాటలు వింటే అర్ధమవుతుంది. ఆయనేమన్నారో అయన మాటల్లోనే...
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎకరం ధర సుమారు రూ.250 కోట్ల నుంచి రూ. 270 కోట్ల వరకు పలుకుతుంది.
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 22, 2026
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారులైన ప్రతి కుటుంబ సభ్యులకి సుమారు 20 గజాల స్థలాన్ని టవర్ లో అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నాము.
అంటే అపార్ట్మెంట్లోని ఇల్లు… pic.twitter.com/PbITyojyMm