నేడు కాళోజీ జయంతి

September 09, 2026
img

తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ ప్రముఖ రచయిత కాళోజీ నారాయణ రావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన అనేక రచనలను ముద్రించిన భాగ్యం పొందిన నవోదయ బుక్ హౌస్ ఆయన గురించి సోషల్ మీడియాలో జీవిత, సాహిత్య ప్రస్తానం గురించి అనేక ఆసక్తికరమైన  విషయాలు తెలియజేస్తూ ఆ మహా రచయితకు నివాళులు అర్పించింది. 

Related Post