2025 సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

November 09, 2024
img

తెలంగాణ ప్రభుత్వం శనివారం 2025 సంవత్సరానికి సెలవుల జాబితా విడుదల చేసింది. వచ్చే సంవత్సరంలో మొత్తం 27 సాధారణ సెలవులు (పబ్లిక్ హాలీడేస్), 23 ఐచ్చిక సెలవులు (ఆప్షనల్ హాలీడేస్) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

Related Post