ఒగ్గు కధ ద్వారా కరోనా జాగ్రత్తలపై అవగాహన

April 04, 2020
img

రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండలం, మండేపల్లి గ్రామానికి చెందిన దేవా నేతృత్వంలోని ఒగ్గు కళాకారుల  బృందం సిఎం కేసీఆర్‌ సూచన్ మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఒగ్గు కథ రూపంలో  ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి జిల్లా అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసినట్లయితే ట్వీట్టర్ లో వారి ఒగ్గు కధ చూసి ఆనందించవచ్చు. 

https://twitter.com/Collector_RSL/status/1246321747801956358 

Related Post