నటుడు రాహుల్ రామకృష్ణ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని, ప్రధాని మోడీకి ఓ విజ్ఞప్తి చేశారు. అత్యంత విషపూరితమైన ‘పారాక్వాట్’ మందు వలన ఈరోజు నేను నా తమ్ముడిని కోల్పోయాను. అత్యంత ప్రమాదకరమైన ఈ మందును బయట బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో ఈ విషం సేవించినవారి సంఖ్య పెరిగిందని వైద్యులు కూడా చెపుతున్నారు. కనుక ప్రాణాలు హరిస్తున్న ఈ మందుపై తక్షణం నిషేధం విధించాలి,” అని రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽