
వి రిజల్ట్ తేడా కొట్టడంతో తన ఫోకస్ అంతా నెక్స్ట్ సినిమా మీద పెట్టాడు నాచురల్ స్టార్ నాని. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. కరోనా లాక్ డౌన్ తర్వాత టక్ జగదీష్ షూటింగ్ మొదలైంది. ఇదే విషయాన్ని చెబుతూ నాని టక్ తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చేతిలో మాస్క్ కూడా ఉంది. జగదీష్ జాయిన అయ్యాడు టక్ మొదలైంది అని ట్వీట్ చేస్తూ పిక్ షేర్ చేశాడు నాని.
శివ నిర్వాణ మొదటి సినిమా నిన్నుకోరి సినిమా కూడా నాని హీరోగా చేశాడు. ఆ తర్వాత నాగ చైతన్యతో మజిలీ సినిమా చేసి ఆ సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు శివ నిర్వాణ. మరి యువ దర్శకుడి మూడవ సినిమాగా వస్తున్న టక్ జగదీష్ ఎలా ఉంటుందో చూడాలి. ఇలా ఉంటేనే సినిమాలు చూస్తారు అన్న తెలుగు ఆడియెన్స్ ఆలోచనలను మార్చి ఎలా తీసినా ప్రేక్షకులు హిట్ చేస్తారు అనేలా శివ తన టాలెంట్ చూపిస్తున్నాడు.
Jagadish joins
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfH