
క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి సినిమాల్లో మదర్, సిస్టర్ రోల్స్ వేస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ షోతో అదరగొడుతుంది. సురేఖావాణి మాత్రమే కాదు ఆమె కూతురు సుప్రిత కూడా తన హాట్ షోతో అలరిస్తుంది. సురేఖావాణి తన కూతురిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుప్రితకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసేందుకే సురేఖావాణి ఇలా ఫోటో షూట్స్ చేస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే సురేఖావాణి భర్త సురేష్ తేజ లాస్ట్ ఇయర్ మరణించారు. భర్తని కోల్పోయిన సురేఖావాణి కొద్దిపాటి గ్యాప్ తో మళ్ళీ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. కూతురుని సినిమా ఎంట్రీ ఇప్పించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. మరి సురేఖావాణి కూతురు సుప్రిత హీరోయిన్ గా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. అయితే ఇలా ఫోటోషూట్స్ తో మెప్పించడం కాదు నటిగా తనని తానూ ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని కొందరు సలహా ఇస్తున్నారు.