భీష్మ ఫస్ట్ వీక్ కలక్షన్స్..!

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నితిన్ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వారం రోజుల్లో 23.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభాల బాట పట్టాడు. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ సెకండ్ మూవీని సక్సెస్ చేసుకున్నాడు.

ఏరియా వైజ్ భీష్మ ఫస్ట్ డే కలక్షన్స్ చూస్తే..

నైజాం : 7.52 కోట్లు 

సీడెడ్ : 2.86 కోట్లు 

ఉత్తరాంధ్ర : 2.57 కోట్లు 

కృష్ణ : 1.35 కోట్లు 

గుంటూరు : 1.53 కోట్లు 

ఈస్ట్ : 1.44 కోట్లు 

వెస్ట్ : 1.18 కోట్లు 

నెల్లూరు : 0.62 కోట్లు 

ఎపీ/తెలంగాణా: 19.07 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.78 కోట్లు 

ఓవర్సీస్ : 3.00 కోట్లు 

వరల్డ్ వైడ్ టోటల్: 23.85 కోట్లు