
స్వీటీ అనుష్క పెళ్లి వార్తపై ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రభాస్ తో అనుష్కకు లింక్ పెట్టి చాలాసార్లు మీడియా హడావిడి చేసింది. మా ఇద్దరి మధ్య అలాంటిది ఏది లేదని చెప్పినా మళ్లీ మళ్లీ అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. అయితే లేటెస్ట్ గా అనుష్క ఓ వెటరన్ డైరక్టర్ కొడుకుని పెళ్లాడుతుందని వార్తలు వస్తున్నాయి.
ఆల్రెడీ పెళ్లై భార్యకు విడాకులు ఇచ్చిన ఆ డైరక్టర్ కొడుకు అనుష్కతో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. అతనే అనుష్కకు కాబోయే వరుడని అంటున్నారు. అయితే అనుష్క పెళ్లి గురించి ఎప్పుడు ఎవరినో ఒకరిని కార్నర్ చేయడం అలవాటే. మరి ఇప్పుడు వినిపిస్తున్న ఈ డైరక్టర్ సన్ మ్యాటర్ కూడా గాసిప్ గా మిగిలిపోతుందా లేక నిజమేమైనా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.