వెంకీమామ అదరగొడుతున్నాడు..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. కె.ఎస్ బాబి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రెగ్యులర్ స్టోరీనే అనిపించినా వెంకీ వింటేజ్ కామెడీ ప్రేక్షకులను మెప్పించింది. సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 33 కోట్లు కాగా ఈ సినిమా మూడు రోజుల్లోనే సగానికి పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.

వెంకీమామ 3 రోజుల కలక్షన్స్ వివరాలు ఏరియా వైజ్ ఎలా ఉన్నాయో చూస్తే.. 

నైజాం : 6.47 కోట్లు

సీడెడ్ : 2.65 కోట్లు

ఉత్తరాంధ్ర : 2.20 కోట్లు

ఈస్ట్ : 1.37 కోట్లు

వెస్ట్ : 0.81 కోట్లు

కృష్ణ : 1.04 కోట్లు

గుంటూరు : 1.44 కోట్లు

నెల్లూరు : 0.63 కోట్లు

ఏపి/తెలంగాణ : 16.61 కోట్లు