
నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విలన్ గా కార్తికేయ నటిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ తో మెప్పించిన గ్యాంగ్ లీడర్ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా నాని గ్యాంగ్ లీడర్ 28.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఏరియాల వారిగా నాని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే..
నైజాం : 8.00 కోట్లు
సీడెడ్ : 3.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.50 కోట్లు
గుంటూరు : 1.80 కోట్లు
కృష్ణా : 1.45 కోట్లు
ఈస్ట్ : 1.60 కోట్లు
వెస్ట్ : 1.20 కోట్లు
నెల్లూరు : 0.75 కోట్లు
ఏపి/తెలంగాణ : 20.90 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.80 కోట్లు
ఓవర్సీస్ : 5.50 కోట్లు
వరల్డ్ వైడ్ : 28.20 కోట్లు