
ఆరేడు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి చెప్పినట్టుగానే మొదలు పెట్టడమే ఆలస్యం కొమరం భీమ్ అదేనండి ఎన్.టి.ఆర్ టీజర్ కు ముహుర్తం పెట్టేశాడు. అక్టోబర్ 22న రామరాజు ఫర్ భీమ్ అంటూ ఓ టీజర్ రాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు ఆర్.ఆర్.ఆర్ టీం.
ప్రస్తుతం దానికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అంతేకాదు అందులో సినిమా షూటింగ్ ఎలా మొదలు పెడుతున్నట్టు కూడా చూపించారు. ఏదైనా ప్లానింగ్ అంటే రాజమౌళి తర్వాతే. నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rested✊🏻
Recharged🔥
Raring to go🌊
And that’s how #WeRRRBack!! 🤞🏻https://t.co/h8niWpdmpo @tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @dvvmovies #RRRMovie #RRR