సంబంధిత వార్తలు

తెలుగులో ఉన్న క్రేజే డైరక్టర్స్ లో ఒకరైన క్రిష్ తాను ఏ సినిమా చేసినా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు నిరాశపరచగా కొద్దిపాటి గ్యాప్ తో పవర్ స్టార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న క్రిష్ ఆ సినిమాకు కొద్దిగా టైం ఉందని మధ్యలో మరో సినిమా మొదలుపెట్టాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు చిత్రయానిట్.