
నాని పూర్తిస్థాయి నెగటివ్ రోల్ లో సుధీర్ బాబు స్పెషల్ రోల్ లో నటించిన సినిమా V. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేశారు. కొన్నాళ్ళుగ ఓటిటి రిలీజ్ డిస్కషన్స్ లో ఉన్న ఈ సినిమా ఫైనల్ గా అమేజాన్ ప్రైం లో సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.
తెలుగు సినిమాల్లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఓటిటి రిలీజ్ అయినా థియేతర్ ఎక్స్ పీరియన్స్ పొందుతారని చెబుతున్నాడు నాని. ఈ సినిమాలో నాని సరసన అదితి రావు హైదరి. సుధీర్ బాబుకి జోడీగా నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. మరి నాని V డిజిటల్ రిలీజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
The hunt is on! ✌#VOnPrime Sept 5, on @PrimeVideoIN@NameisNani @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @mokris_1772 #DilRaju #Shirish #HarshithReddy @ItsAmitTrivedi @MusicThaman @pgvinda #MarthandKVenkatesh pic.twitter.com/IK0x6avbcT