
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రణరంగం. ఆగష్టు 15 గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 16 కోట్లు బిజినెస్ చేసింది. మహానుభావుడు హిట్ తర్వాత లాస్ట్ ఇయర్ పడి పడి లేచే మనసుతో నిరాశపరచిన శర్వానంద్ రణరంగంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఏరియా వైజ్ రణరంగం ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ చూస్తే :
నైజాం : 5 కోట్లు
వైజాగ్ : 1.5 కోట్లు
ఈస్ట్ : 1 కోటి
వెస్ట్ : 80 లక్షలు
కృష్ణ : 1 కోటి
గుంటూరు : 1.2కోట్లు
నెల్లూరు : 50 లక్షలు
సీడెడ్ : 2 కోట్లు
ఏపి/తెలంగాణ : 13 కోట్లు
కర్నాటక : 90లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 30 లక్షలు
ఓవర్సీస్ : 1.8 కోట్లు
వరల్డ్ వైడ్ : 16 కోట్లు