
మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఓ వీడియో చూసి మనసు చలిచిందని అంటున్నాడు. ఆకలితో ఉన్న ఓ వృద్ధిరాలి వీడియో చూసిన తమన్ తన గుండె పగిలిందని.. ఈ వీడియో చూసిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోం కట్టాలన్న ఆలోచన వచ్చిందని అన్నారు. రోడ్డు మీద ఆకలితో ఉన్న ఓ ముసలవ్వకు ఒకతను ఆహారం అందిస్తాడు.. ఆమె అది తింటున్నప్పుడు పొందిన అనుభూతి చూసి తన హృదయం చలించిందని అంటున్నాడు తమన్.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తాడు. ముసలవ్వ వీడియో చూసి భావోద్వేగానికి గురైన తమన్ ఓ కొత్త ఆశయం పెట్టుకున్నాడు. తన కోరిక త్వరలోనే నిజం చేస్తానని.. అందుకు బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా అన్నాడు తమన్.
இந்தா காசு வாங்கிக்கப்பா...
— சிந்தனைவாதி🇮🇳 (@PARITHITAMIL) April 24, 2021
# ஒரு முதியோருக்கு உதவுவது ஆயிரம் கடவுள்களின் வரம் pic.twitter.com/xWlJei82Iz