
జనతాగ్యారేజ్ కలెక్షన్లు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ గా జనతాగ్యారేజ్ నిలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ సౌత్ ఇండియాలోనే కాకుండా యుఎస్ లో కూడా దుమ్మురేపుతోంది. బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లే టాప్ ప్లేస్ లో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మాత్రం బాహుబలిని మించిన కలెక్షన్లను సాధించింది జనతాగ్యారేజ్.
యుఎస్ ప్రీమియర్ షో కలెక్షన్లు: 
బాహుబలి- 15 లక్షల డాలర్లు
సర్దార్ గబ్బర్ సింగ్ - 6.15 లక్షల డాలర్లు
జనతా గ్యారేజ్- 5.82 లక్షల డాలర్లు
జనతాగ్యారేజ్ కలెక్షన్లు: 
నైజం 5.5 కోట్లు
సీడెడ్ 3.5 కోట్లు
వైజాగ్ 2.29 కోట్లు
ఈస్ట్ గోదావరి 2.28 కోట్లు
వెస్ట్ గోదావరి 1.84 కోట్లు
కృష్ణా 1.54 కోట్లు
గుంటూరు 2.58 కోట్లు
నెల్లూరు 1.06 కోట్లు
టోటల్ కలెక్షన్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ : 20.51 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 32.5 కోట్లు