
రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. అప్పట్లో హాట్ హాట్ సెల్ఫీలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. లెజెండ్ సినిమాలో అచ్చమైన చీరకట్టుతో తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ, బాలీవుడ్లో మాత్రం ఓవర్ ఎక్స్పోజింగ్ సీన్స్‌లో నటించేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. అందం ఉంది దాచుకోవడానికి కాదు ప్రదర్శించడానికే అన్నది రాధికా ఆప్టే సిద్ధాంతం కాబోలు. కబాలిలో రజనీ సరసన చీరకట్టుతో నటించి అలరించిన ఈ చిన్నది, బాలీవుడ్లో ‘పర్చెద్’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన వీడియో, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అ వీడియోలో రాధికా సెమీ న్యూడ్ గా వుంటూ మరో నటుడితో శృంగారంలో మునిగిపోయింది. పర్చెద్ చిత్రంలోని ఈ లీడ్ వీడియోతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కబాలీ భామ. కబాలి సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఈ వీడియోలో అంత ఇదిగా రెచ్చిపోయింది. ఒంటిమీద ఎలాంటి అచ్ఛాదన లేకుండా.. తన నగ్నత్వాన్ని చూపించింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు ఒక వీడియో కూడా నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి.
అందులో రాధిక న్యూడ్ సీన్ కూడా ఉంది.  సహనటుడు అదిల్ హుస్సేన్ తో తీసిన బెడ్ రూమ్ సీన్ అది. తన కోస్టార్ అదిల్ హుస్సేన్ ముందు నగ్నంగా నిలబడి లిప్‌లాక్ కిస్ ఇస్తున్న ఫోటో అది. ఆ సీన్ చూస్తే.... మనం చూస్తోంది సినిమానేనా, లేదంటే నీలి చిత్రమా?  అనే అనుమానాలూ వస్తాయి. మొత్తానికి రాధికా అప్టే అందరికీ షాక్ ఇచ్చింది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో చాలా ఉంటాయని ఒక అంచనా. దీంతో అమ్మడు ఏ భాషలో ఎంత పద్దతిగా నటించినా బాలీవుడ్లో మాత్రం ఏ మాత్రం తగ్గకూడదని ఫిక్సయినట్టుందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.