
ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిపోయింది. కొద్ది సేపటి క్రితం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వారికి శాఖలను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ మంత్రులు, వారి శాఖల వివరాలు:
|
మంత్రి పేరు |
శాఖ |
|
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి |
ఆర్ధికశాఖ, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల
శాఖలు |
|
టి.వనిత |
హోంశాఖ |
|
వి.రజని |
వైద్య ఆరోగ్యశాఖ |
|
ఆర్.కె.రోజా |
పర్యాటక, క్రీడాశాఖ |
|
బొత్స సత్యనారాయణ |
విద్యాశాఖ |
|
గుడివాడ అమర్నాథ్ |
పరిశ్రమలు, ఐటి శాఖ |
|
అంబటి రాంబాబు |
జలవనరుల శాఖ |
|
ధర్మాన ప్రసాదరావు |
రెవెన్యూ, స్టాంపులు |
|
కె.సత్యనారాయణ |
దేవాదాయ శాఖ |
|
బూడి ముత్యాల నాయుడు |
ఉప ముఖ్యమంత్రి, పంచతీరాజ్, గ్రామీణాభివృద్ధి
శాఖలు |
|
అంజద్ బాషా |
ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ |
|
పి.రాజన్న దొర |
ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ |
|
కె.నారాయణ స్వామి |
ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ |
|
ఏ. సురేశ్ |
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ |
|
ఉషశ్రీ చరణ్ |
మహిళా శిశుసంక్షేమ శాఖ |
|
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి |
గనులు, అటవీశాఖ |
|
కె.నాగేశ్వరరావు |
పౌరసరఫరా శాఖ |
|
జోగి రమేష్ |
గృహనిర్మాణ శాఖ |
|
కె.గోవర్ధన్ రెడ్డి |
వ్యవసాయం, సహాకార, మార్కెటింగ్
శాఖలు |
|
వేణుగోపాల్ |
బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార
పౌరసంబంధాల శాఖలు |
|
ఎస్.అప్పలరాజు |
పశుసవర్ధక, మత్స్య శాఖ |
|
డీ.రాజా |
రహదారులు, భవనాల శాఖ |
|
ఎం.నాగార్జున |
సాంఘిక సంక్షేమ శాఖ |
|
పి.విశ్వరూప్ |
రవాణా శాఖ |
|
జి.జయరాం |
కార్మిక శాఖ |