మోహిదీపట్నంలో మజ్లీస్‌ విజయం

ఆర్సీపురం, పఠాన్‌చెరు, భారతీనగర్‌, చందానగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్‌, బోరబండ హఫీజ్‌పేట్‌, హైదర్‌నగర్‌, చర్లపల్లి, కాప్రా, మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ, రంగారెడ్డి, శేరిలింగంపల్లి, గాజులరామారం, మూసాపేట డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.

వనస్థలిపురం, హస్తినాపురం, ఎల్బీ నగర్, ఆర్‌కెపురం, సరూర్ నగర్, గడ్డి అన్నారం, యూసఫ్ గూడ, హయత్ నగర్ తదితర డివిజన్‌లలో బిజెపి ఆధిక్యతలో ఉంది.   

మోహిదీపట్నం డివిజన్‌లో మజ్లీస్‌ అభ్యర్ధి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ విజయం సాధించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు-2020

మొత్తం డివిజన్లు: 150

పార్టీ

ఆదిక్యత

గెలుపు

టిఆర్ఎస్‌

26

0

మజ్లీస్‌

5

1

బిజెపి

21

0

కాంగ్రెస్ పార్టీ

0

0

ఇతరులు

0

0