ఆధిక్యతలో పోటాపోటీగా టిఆర్ఎస్‌...బిజెపి

ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్‌లలో బిజెపి ఆధిక్యత కనబరచగా, ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టిన తరువాత టిఆర్ఎస్‌ 12 డివిజన్‌లలో ఆధిక్యతలో దూసుకుపోతోంది. తరువాత స్థానాలలో బిజెపి 11, మజ్లీస్‌ 2 డివిజన్‌లలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు బోణీ కాలేదు.