తెలుగు హీరోయిన్ లెస్బియన్ వేషాలు..?

టైటిల్ చూసి కాస్త షాక్ అయినా సరే టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ లెస్బియన్ అని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ అంతా చర్చించుకుంటున్నారు. తన అందాలతో హాట్ ఇమేజ్ సంపాదించిన ఈ భామ బోయ్ ఫ్రెండ్స్ గురించి అడిగితే ఇప్పటిదాకా తనకు నచ్చే మగాడు దొరకలేదు అని చెప్పింది. అయితే సినిమా సినిమా గ్యాప్ లో ఫారిన్ ట్రిప్ లు వేసే ఈ అమ్మడు తోడుగా తన స్నేహితురాలిని తీసుకెళ్తుందట.

అక్కడ వారిద్దరు ఏవేవో చేసుకుంటున్నారని టాక్.. ఇది అక్కడ స్పాట్ లో చూసిన వారు చెప్పిన మాటే. లెస్బియన్ యాక్టివిటీస్ ను సుప్రీం కోర్ట్ కూడా చర్యలు ఆదేశించింది. హాలీవుడ్ లో ఇది కామనే అన్నట్టు కనిపించినా బాలీవుడ్ లో కూడా సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నారని టాక్. మరి టాలీవుడ్ కు కూడా ఈ వ్యవహారం పాకేలా చేసింది అంటే అమ్మడి వ్యవహారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విషయం పెద్దదయ్యి పరువు పోకముందే తన ప్రవర్తన మార్చుకుంటే మంచిది లేదంటే మాత్రం ఆమె ఎన్నో కామెంట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.