ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి : మెగాస్టార్ చిరంజీవి

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 98వ అయంతి సందర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ప్రముఖ గాయకులు భూపేన్ హజారికాకు మరణానంతరం భరతరత్న ఇచ్చారు.. అలానే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని అన్నారు చిరంజీవి. తెలుగుతేజం, దేశం గర్వించదగ్గ నయకుడు నందమూరి తారక రామారావు గారికి భరతరత్న ఇస్తే అది మన తెలుగువారందరికి గర్వకారణమని అన్నారు మెగాస్టార్. వారి 100వ జన్మదినం దగర పడుతున్న సందర్భంగా ఆయనకు భారతరత్న గౌరవం ఇవ్వాల్సిందే అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు.