హైదరాబాద్ మెట్రో ఫస్ట్-లుక్

మరొక నాలుగు రోజులలో హైదరాబాద్ వాసులు మెట్రో రైల్లో దూసుకుపోబోతున్నారు. ఇప్పటికే టికెట్ ధరలు ప్రకటించేశారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు కోసం అందంగా ముస్తాబైన మెట్రో రైల్వే స్టేషన్ రాత్రిపూట ధగధగా ఎలా మెరిసిపోతోందో చూడండి.