సంబంధిత వార్తలు
ఈ ఏడాది దీపావళి పండుగ 18న చేసుకోవాలని కొందరు, కాదు..19న చేసుకోవాలని మరికొందరు వాదిస్తుండటంతో తెరాస సర్కార్ మొదట 17వ తేదీన ఐచ్చిక శలవుగా, 18న పండుగ శలవుగా ప్రకటించింది. కానీ పండితులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటిని 18,19వ తేదీలకు మార్చుతూ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. కనుక తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈనెల 19వ తేదీనే దీపావళి పండుగ జరుపుకోవచ్చు.