సంబంధిత వార్తలు
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో తెరాస అనుబంధ సంస్థ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజికెఎస్) విజయం సాధించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లలో టిబిజికెఎస్ గెలుచుకోగా మిగిలిన రెంటినీ ప్రతిపక్షాలు బలపరిచిన ఎఐటియుసి గెలుచుకొంది. వివిధ డివిజన్లలో రెండు కార్మిక సంఘాలకు పోలైన ఓట్లు ఈవిధంగా ఉన్నాయి.