సంబంధిత వార్తలు
తమిళనాడు అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల చిహ్నం కోసం కీచులడుకొన్న ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి టోపీ గుర్తు, పన్నీర్ సెల్వం వర్గానికి కరెంటు స్థంభం గుర్తును కేంద్ర ఎన్నికల కమీషన్ కేటాయించింది. కనుక తాత్కాలికంగా ఈ సమస్య పరిష్కారం అయినట్లే భావించవచ్చు. వారు ఈ ఎన్నికల చిహ్నాలతోనే చెన్నై రాధాకృష్ణ నగర్ నియోజక వర్గం ఉపఎన్నికలలో పోటీ చేయవలసి ఉంటుంది.