తెలుగు పద్మాలు వీరే

కేంద్ర ప్రభుత్వం 2026 సం.కి గాను పద్మా అవార్డులు ప్రకటించింది. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో పద్మభూషణ్-5 మందికి, పద్మ భూషణ్-13, పద్మశ్రీ-113 మందికి ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు.

మన తెలుగు పద్మాలు వీరే... 

సినీ నటుడు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్-కళలు

సినీ నటుడు మాగంటి మురళీ మోహన్-కళలు

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్-కళలు 

పాలకొండ విజయ్‌ ఆనంద్ రెడ్డి-వైద్యం 

గూడూరు వెంకట్రావు-వైద్యం

డాక్టర్ కుమార స్వామి తంగరాజ్- సైన్స్

గడ్డ మనుగు చంద్రమౌళి-సైన్స్

కృష్ణమూర్తి బాలీవుడ్‌ సుబ్రహ్మణియన్- సైన్స్ అండ్ ఇంజనీరింగ్

వెంపటి కుటుంబ శాస్త్రి-సాహిత్యం 

దీపికా రెడ్డి-నృత్యకారిణి

రామారెడ్డి మామిడి (మరణాంతరం)-పశు సంవర్ధక, పాడి పరిశ్రమ.