
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసింది. ఈ మేరకు తెలంగాణ హోం శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా పోస్టింగ్ పొందిన ఐపీఎస్ అధికారుల బదిలీలు:
• సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా పద్మజ
• సీఐడీ డీజీగా పరిమళ నూతన్
• పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఎం చేతన.
• ఎడీజీ పర్గనల్గా ఫహద్
• మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి
• మల్కాజ్ గిరీ డీసీపీగా శ్రీధర్
• హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్
• హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే
• మల్టీజోన్ డీసీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్
• హైదరాబాద్ డీసీపీగా చిన్నూరి రూపేశ్
• పెద్దపల్లి డీసీపీగా రామ్ రెడ్డి
• రాచకొండ డీసీపీగా గుణశేఖర్
• సత్తుపల్లి ఏసీపీగా యాదవ్ వసుంధర
• నాగర్కర్నూల్ ఎస్పీగా సంగ్రాం సింగ్
• వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా
• భూపాలపల్లి ఎస్పీగా సంకేత్
• మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్
• ట్రాన్స్ కో ఎస్పీగా శ్రీనివాస్
• వనపర్తి ఎస్పీగా సునీత
• ఉట్నూర్ అడిషనల్ ఎస్పీగా కాజల్
• ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా మౌనిక
• వేములవాడ అడిషనల్ ఎస్పీగా రుత్విక్
• నిర్మల్ అడిషనల్ ఎస్పీగా సాయి కిరణ్
• ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీగా మనన్ భట్
• బైంసా ఏస్డీఏగా రాజేష్ మీనా .