
లోక్‌సభ ఎన్నికలకు వివిద రాష్ట్రాల నుంచి పోటీ చేయబోయే 111 మంది అభ్యర్ధులతో బీజేపీ 5వ జాబితా ఆదివారం రాత్రి ప్రకటించింది. వారిలో ఇద్దరు తెలంగాణ బీజేపీ అభ్యర్ధులు కూడా ఉన్నారు. తాజాగా ప్రకటించిన వారితో కలిపి మొత్తం 17 ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది.
ఊహించిన్నట్లే ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్‌కు వరంగల్ అభ్యర్ధిగా బరిలో దింపుతోంది. ఖమ్మం నుంచి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి కానీ తాండ్ర వినోద్ రావుని అభ్యర్ధిగా ప్రకటించడంతో ఇక ఆయన బీజేపీలో చేరనట్లే.
|
|
నియోజకవర్గం |
అభ్యర్ధి |
|
1 |
మెదక్ |
రఘునందన్ రావు |
|
2 |
నల్లగొండ |
శానంపూడి
సైదిరెడ్డి |
|
3 |
పెద్దపల్లి |
గోమాస శ్రీనివాస్ |
|
4 |
ఆదిలాబాద్ |
గోడెం నగేశ్ |
|
5 |
మహబూబాబాద్ |
సీతారాం నాయక్ |
|
6 |
మహబూబ్ నగర్ |
డికె అరుణ |
|
7 |
సికింద్రాబాద్ |
కిషన్ రెడ్డి |
|
8 |
హైదరాబాద్ |
మాధవీలత |
|
9 |
మల్కాజ్‌గిరి |
ఈటల రాజేందర్ |
|
10 |
భువనగిరి |
బూర నర్సయ్య గౌడ్ |
|
11 |
జహీరాబాద్ |
బిబి పాటిల్ |
|
12 |
నాగర్‌కర్నూల్ |
పి. భరత్ |
|
13 |
నిజామాబాద్ |
ధర్మపురి
అర్వింద్ |
|
14 |
చేవెళ్ళ |
కొండా
విశ్వేశ్వర్ రెడ్డి |
|
15 |
కరీంనగర్ |
బండి సంజయ్ |
|
16 |
వరంగల్ |
ఆరూరి రమేష్ |
|
17 |
ఖమ్మం |
తాండ్ర వినోద్ రావు |