సంబంధిత వార్తలు
మెదక్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ శుక్రవారం అభ్యర్ధులను ప్రకటించింది. మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, నాగర్కర్నూల్ నుంచి ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కేసీఆర్ టికెట్స్ ఖరారు చేశారు. దీంతో ఇప్పటి వరకు 17 ఎంపీ స్థానాలలో 13 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది. ఇప్పటి వరకు ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్ధుల వివరాలు...