సంబంధిత వార్తలు
లోక్‌సభ ఎన్నికలకు వివిద రాష్ట్రాల నుంచి పోటీ చేయబోయే 72 మంది అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది. వారిలో ఆరుగురు తెలంగాణ బీజేపీ అభ్యర్ధులు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా ప్రకటించినవారితో కలిపి 17 ఎంపీ స్థానాలకు 15 మందిని ప్రకటించిన్నట్లయింది. ఇంకా ఖమ్మం, వరంగల్ రెండు స్థానాలకు మాత్రమే బీజేపీ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.