తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. 

కె.శశాంక: రంగారెడ్డి జిల్లా కలెక్టర్

వల్లూరు క్రాంతి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ 

హరిచందన: నల్గొండ జిల్లా కలెక్టర్ 

అద్వైత్ కుమార్‌ సింగ్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్

బిఎం సంతోష్: జోగులాంబ జిల్లా కలెక్టర్

సంగీత సత్యనారాయణ: సీఎంవో జాయింట్ సెక్రెటరీ

స్మితా సభర్వాల్: ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శి

కృష్ణ భాస్కర్: ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శి

అహ్మద్ నజీద్: ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి  

ఎం.రఘునందన్ రావు: సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి

బుర్రా వెంకటేశం: బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి

ఏ.ఎం ఖాన్: మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి 

సందీప్ సుల్తానియా: పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శి

రాహుల్ బొజ్జా: నీటిపారుదల శాఖ కార్యదర్శి 

ఆర్‌.వి.కర్ణన్: టిఎస్ ఎంఎస్ఐడీసీఎండీ

కృష్ణ ఆదిత్య: కార్మికశాఖ కార్యదర్శి      

చిట్టెం లక్ష్మి: పాడిపరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్

భారతి హోళీకేరి: పురావస్తుశాఖ డైరెక్టర్ 

ఎం.ప్రశాంతి: ఆయుష్ డైరెక్టర్ 

బుద్ధ ప్రకాష్: పీసీబీ సభ్య కార్యదర్శి.