సంబంధిత వార్తలు
17.jpg)
తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోతుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లను చేజార్చుకొని భంగపడింది. నిన్న వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో ఘనా విజయం సాధించింది. కానీ ఊహించిన్నట్లే తెలంగాణలో ఓడిపోయినప్పటికీ ఈసారి 8 సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణ శాసనసభలో బీజేపీ బలం పెరిగింది.
నాలుగు రాష్ట్రాల తుది ఫలితాలు ఈవిదంగా ఉన్నాయి: