సంబంధిత వార్తలు
తెలంగాణతో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీ, ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యతతో బీజేపీ కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ 64, బిఆర్ఎస్ 40, బీజేపీ 9, ఇతరులు 6 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఆధిక్యతలను బట్టి చూసినట్లయితే కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాబోతోందని స్పష్టమవుతోంది.
ఆధిక్యతలో కొనసాగుతున్న నేతలు: