నేటి నుంచి కేసీఆర్‌ మళ్ళీ ఎన్నికల ప్రచారం షురూ

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు. మళ్ళీ నేటి నుంచి ఈ నెల 28న ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసేవరకు 16 రోజులలో 54 సభలు నిర్వహించబోతున్నారు. రోజుకి కనీసం మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకొన్నారు. కేసీఆర్‌ పర్యటన షెడ్యూల్ ఈవిదంగా ఉంది: