బీజేపీ నాలుగవ జాబితా విడుదల !

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి వరకు 88 మంది అభ్యర్ధులని ప్రకటించింది. తాజాగా మంగళవారం మరో 12 మందితో 4వ జాబితాను విడుదల చేసింది. దీంతో కలిపి ఇప్పటి వరకు 100 మంది అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది. 

మరో 19 మంది అభ్యర్ధులను ఇంకా ప్రకటించవలసి ఉంది. కానీ జనసేనతో పొత్తులు పెట్టుకొని ఆ పార్టీకి 9 లేదా 11 సీట్లు కేటాయించిన్నట్లు తెలుస్తోంది. కనుక మిగిలిన స్థానాలకు కూడా నేడో రేపో అభ్యర్ధులను ప్రకటించనుంది. 

ఈ నెల 10 వరకు అంటే మరో మూడు రోజులు మాత్రమే నామినేషన్స్‌ వేసేందుకు గడువు ఉంది. కనుక జనసేన కూడా తన అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది. 

బీజేపీ ఈరోజు ప్రకటించిన జాబితాలో అభ్యర్ధులు పోటీ చేయబోతున్న నియోజకవర్గాల వివరాలు: