సంబంధిత వార్తలు
16.jpg)
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ 52 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ అక్కడి నుంచే టికెట్ ఖరారు చేసింది. ఈటల రాజేందర్ ముందే చెప్పిన్నట్లు హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్ మీద కూడా పోటీ చేయబోతున్నారు. ఎంపీ బండి సంజయ్ (కరీంనగర్), రఘునందన్ రావు (దుబ్బాక), ఎంపీ ధర్మపురి అర్వింద్ (కోరుట్ల) నుంచి పోటీ చేయబోతున్నారు. బీజేపీలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారంటే...