సంబంధిత వార్తలు
నవంబర్ 30న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న 55 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. బిఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకి మల్కాజ్‌గిరీ, ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్, జూపల్లి కృష్ణారావుకి కొల్లాపూర్ టికెట్స్ ఖరారయ్యాయి. పిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఈసారి కొడంగల్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ఆయన భార్య పద్మావతి కోదాడ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నారు.