వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిల సిద్దపడినా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో విలీనం చేయలేకపోయారు. కానీ ఈ ప్రయత్నాలలో వైఎస్ షర్మిల పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఆమె ఇక కాంగ్రెస్‌లో విలీనం ఆలోచన పక్కన పెట్టేసి 100 నియోజకవర్గాల నుంచి అభ్యర్ధులను బరిలో దింపాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆమె పాలేరు, మిర్యాలగూడ రెండు నియోజకవర్గాల నుంచి, ఆమె తల్లి విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 20-30 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు: