సంబంధిత వార్తలు

త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలకు బీఎస్పీ 20 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. త్వరలో మరికొందరు అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారం చేపట్టడతామని ప్రవీణ్ కుమార్ అన్నారు.