సంబంధిత వార్తలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున, జూన్ 3వ తేదీ నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబందించి ప్రత్యేకంగా రూపొందించిన ‘లోగో’ను సిఎం కేసీఆర్ మొన్ననే సచివాలయంలో ఆవిష్కరించారు. తాజాగా దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకొంటారు. ఆ మరుసటి రోజు నుంచి జరిగే కార్యక్రమాల వివరాలు: