సంబంధిత వార్తలు

కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాలలో మార్చి 29తో ఖాళీ కాబోతున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యేల కోటాలోఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ పదవీకాలం మార్చి 29తో ముగియబోతోంది. కనుక ఆలోగా ఆ మూడు స్థానాలని తిరిగి భర్తీ చేయవలసి ఉంటుంది.