త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్ ఎన్నికల షెడ్యూల్ జారీ

మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్ శాసనసభల గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తున్నందున కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిభ్రవరి 16న త్రిపురలో, ఫిభ్రవరి 27న మేఘాలయ, నాగాల్యాండ్ రాష్ట్రాలలో ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈవిదంగా ఉంది:


వీటి తర్వాత ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలోగా వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చు.