సంబంధిత వార్తలు

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. మొత్తం 20 రౌండ్లలో ఇప్పటి వరకు 11 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాయి. 11వ రౌండ్ ముగిసేసరికి టిఆర్ఎస్ 5,794 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు జరగాల్సిన మిగిలిన ప్రాంతాలన్నీ టిఆర్ఎస్కు గట్టి పట్టున్న ప్రాంతాలే కనుక టిఆర్ఎస్ గెలుపు, బిజెపి ఓటమి రెండూ ఖాయమే.