సంబంధిత వార్తలు
20.jpg)
అత్యంత ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ ప్రక్రియ పూర్తికాగానే వివిద మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. అన్నీ కూడా ఓటింగ్ శాతాలు కాస్త అటూయిటూగా పేర్కొన్నప్పటికీ మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీయే విజయం సాధించబోతోందని స్పష్టం చేశాయి. ఆ వివరాలు: