మోడీ వాగ్ధానాలపై బాల్క సుమన్ సెటైర్... అదిరిపోయిందిగా!

టిఆర్ఎస్‌, బిజెపిల మద్య రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో ఇరుపక్షాల నేతల మాటల తూటాల్లా పేలుతున్నాయి. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్రమోడీ వాగ్ధానాలు, పరిపాలనపై ఓ జోక్ రూపంలో చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అది చూస్తే నవ్వాపుకోలేము. మీరూ చూడండి...