1.jpg)
దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు జీతభత్యాలు అందుకొంటున్నారో తెలుసా? మన తెలంగాణ ఎమ్మెల్యేలే. ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు. పిఆర్ఎస్ లెజిస్లిటివ్ గణాంకాల ప్రకారం దేశంలో వివిద రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు అందుకొంటున్న జీతభత్యాలు ఈవిదంగా ఉన్నాయి.
|
రాష్ట్రం |
నెలకు జీతం |
నియోజకవర్గం ఖర్చులు/రోజువారీ భత్యం/ సచివాలయం అలవెన్స్/ టెలీఫోన్
బిల్లులు వగైరా |
మొత్తం |
|
తెలంగాణ |
20,000 |
2,30,000 |
2,50,000 |
|
హిమాచల్ ప్రదేశ్ |
55,000 |
90,000+1800+30,000+15,000 : 1,36,800 |
1,91,800 |
|
ఉత్తరాఖండ్ |
20,000 |
1,50,000+12,000 |
1,82,000 |
|
మిజోరాం |
80,000 |
40,000+30,000 |
1,50,000 |
|
ఆంధ్రప్రదేశ్ |
12,000 |
1,13,000 |
1,25,000 |
|
ఛత్తీస్‌ఘడ్ |
25,000 |
30,000+55,000 |
1,10,000 |
|
పంజాబ్ |
25,000 |
70,000 |
95,000 |
|
ఢిల్లీ |
30,000 |
60,000 |
90,000 |
|
పశ్చిమ బెంగాల్ |
21,000 |
60,000 |
81,000 |
|
తమిళనాడు |
30,000 |
30,000 |
60,000 |
|
కేరళ |
28,000 |
25,000 |
53,000 |